చిన్ని చిన్ని పాదాలతో
నీ తప్పటడుగులు..
పడుతూ లేస్తూ
నీ అవస్ధలు..
వచ్చీ రాని నడకతో
నీ పరుగులు..
ఇల్లంతా కలయాడుతూ
నీ కేరింతలు..
విరబూస్తున్నాయి
నవ్వుల పువ్వులు!
కలకాలం గుర్తుంటాయి
ఈ మధుర స్మృతులు!!
=====================
Thursday, December 7, 2006
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
nijam gaane gurtundi poye smruthulu avi.
Post a Comment