Thursday, December 7, 2006

మా నాయన 80వ పుట్టినరోజు

బీడు బడిన తల మము కష్టించి సాకిన రుజువది
బీటలువారిన నుదురు పడిన శ్రమల నిఘంటువది
బోసి నవ్వుల మోము పసి బిడ్డ తను ఇపుదు
పళ్ళూడిన పాపాయి మా నాన్న నేడు

No comments: